మేఘం వర్షిస్తే
కారు మేఘం వర్షిస్తే
ధాత్రి తడిసి ముద్దవుతుంది
రైతన్న మనసు సంతోషిస్తుంది
కన్నీటి మేఘం వర్షిస్తే
మనోవేదన తీరుతుంది
మనసంతా ఉల్లాసభరితమౌతుంది
మరి...................
కరుణ మేఘం వర్షిస్తే..?
దీనులకు.........
వరమౌతుంది..!
Saturday, June 23, 2007
Wednesday, March 14, 2007
నేస్తమా!
పదే పదే మననం పనికి రానిది.
పదే పదే ఆచరణం యోగ్యమైనది.
చెడును గుర్తించు, మంచిని గ్రహించు,
నిన్ను విశ్వసించు.
అతి అనర్థదాయకం గుర్తుంచుకో నేస్తమా!
పదే పదే ఆచరణం యోగ్యమైనది.
చెడును గుర్తించు, మంచిని గ్రహించు,
నిన్ను విశ్వసించు.
అతి అనర్థదాయకం గుర్తుంచుకో నేస్తమా!
Thursday, February 22, 2007
నమస్కారం!
తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి నాకు తెలిసిన నాలుగు మాటలేవో మీతో పంచుకోవాలనుకుంటున్నాను!
Subscribe to:
Posts (Atom)