Saturday, June 23, 2007

మేఘం వర్షిస్తే

కారు మేఘం వర్షిస్తే

ధాత్రి తడిసి ముద్దవుతుంది

రైతన్న మనసు సంతోషిస్తుంది

కన్నీటి మేఘం వర్షిస్తే

మనోవేదన తీరుతుంది

మనసంతా ఉల్లాసభరితమౌతుంది

మరి...................

కరుణ మేఘం వర్షిస్తే..?

దీనులకు.........

వరమౌతుంది..!

9 comments:

K K Ananth said...

పూర్ణిమా ... కవిత ల ఓ కుసుమా ...

నన్ను ఎమి చేయ్యమంటవు ...

అటు చూస్తె చినుకుల తడి ... ఇటు చూస్తే నీ కవితల దాడి

K K Ananth said...

నాలుగు పదాలే అని కుర్చున్నాను.. కాని నాలుగు సార్లు చదివిన చదవాలని ఉంది ...!

ఓ మదురిమ ...పూర్ణిమ

Ravi Nethi said...

Great work madam
Nice Poetry.
Where r u from ?

హను said...

nice chala simple ga rasaru, keep it up

boyapati said...

nijamga megham varshite bavunnu

boyapati said...

me kavitha so nice

sai said...

nice...post..jst follow my blog..
http://www.chikkubos.blogspot.com

GARAM CHAI said...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

Unknown said...

good morning
its a nice information blog...
The one and only news website portal INS media.
please visit our website for more news update..
https://www.ins.media/