Saturday, June 23, 2007

మేఘం వర్షిస్తే

కారు మేఘం వర్షిస్తే

ధాత్రి తడిసి ముద్దవుతుంది

రైతన్న మనసు సంతోషిస్తుంది

కన్నీటి మేఘం వర్షిస్తే

మనోవేదన తీరుతుంది

మనసంతా ఉల్లాసభరితమౌతుంది

మరి...................

కరుణ మేఘం వర్షిస్తే..?

దీనులకు.........

వరమౌతుంది..!

Tuesday, June 12, 2007

మనసా ఎందుకే నీకీ తొందర ఏమిచేయాలని?
తొందరపదితే అంతా చిందరవందర!