Wednesday, March 14, 2007

నేస్తమా!

పదే పదే మననం పనికి రానిది.
పదే పదే ఆచరణం యోగ్యమైనది.
చెడును గుర్తించు, మంచిని గ్రహించు,
నిన్ను విశ్వసించు.
అతి అనర్థదాయకం గుర్తుంచుకో నేస్తమా!

3 comments:

రాధిక said...

సరళం మయిన పదాలతో వున్న స్పూర్తినిచ్చే కవిత.చాలా బాగుందండి.

వడ్లూరి కేశవా చారి said...

చాలా బాగుంది మీ కవిత.

Unknown said...

chala bagundi