Wednesday, March 14, 2007

నేస్తమా!

పదే పదే మననం పనికి రానిది.
పదే పదే ఆచరణం యోగ్యమైనది.
చెడును గుర్తించు, మంచిని గ్రహించు,
నిన్ను విశ్వసించు.
అతి అనర్థదాయకం గుర్తుంచుకో నేస్తమా!

Thursday, February 22, 2007

నమస్కారం!

తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి నాకు తెలిసిన నాలుగు మాటలేవో మీతో పంచుకోవాలనుకుంటున్నాను!